ఉద్యోగ సమస్యలు

మీ సమస్యలను మన అందరి దృష్టికి మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావడానికి ఇచ్చట వ్యక్త పరుచ వచ్చును.

హైదరాబాద్ పట్టణములో మీకున్నటువంటి ఉద్యోగ సమస్యలను ఇచ్చట పొందు పరుచవచ్చును.

మీ సమస్యను “ఉన్నది ఉన్నట్లు” ఇతరులను విమర్శించకుండా “గౌరవ ప్రదంగా” వ్యక్తపరుచవలెను, అప్పుడే మీ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం మొదలవుతుంది.

మీరు ఇచ్చట వ్యక్త పరిచిన సమస్యలను వార్త పత్రిక (News Paper) జర్నలిస్టులు మరియు దూరదర్శిని (Television) జర్నలిస్టులు చూసి మరింత సమాచారం కోసం మీ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా మీ సమస్యలకు పరిష్కారం లభించే అవకాశాలు పెరుగుతాయి.


Print Media (News Papers) and Electronic Media (TV Channels) may use updated Samasyalu.Com posting information with an attribution stating, “Source: samasyalu.com.” – Effective: January 21, 2019.

1 Comment

  1. #1234

    ఉదాహారణ / Example:
    .
    సమస్య: “ఉద్యోగ సమస్యలు”
    .
    ఇచ్చట మీ సమస్యను బాగా అలోచించి సంక్షిప్తముగా ఒక “40” నుంచి “50” పదాలు మించకుండా వ్రాయవలెను, ఒక వేళ అంతకు తక్కువగా ఉంటే పర్వాలేదు. మీ సమస్యను తెలుగులోనే కాకుండా నేరుగా ఆంగ్లములో (English) కూడా వ్రాయవొచ్చును. ఈ విధంగా మీ సమస్యను అందరికి చక్కగా అర్థమయ్యే రీతిలో వ్రాయవలెను.
    .
    కోరే పరిష్కారం:
    ఇచ్చట మీరు కోరే పరిష్కారాన్ని బాగా అలోచించి సంక్షిప్తముగా ఒక “30” నుంచి “40” పదాలు మించకుండా వ్రాయవలెను, ఒక వేళ అంతకు తక్కువగా ఉంటే పర్వాలేదు. ఈ విధంగా మీరు కోరే పరిష్కారాన్ని అందరికి చక్కగా అర్థమయ్యే రీతిలో వ్రాయవలెను.
    .
    పేరు: “మీ పేరు / Anonymous.”
    ఫోన్: 123.456.7890 (Optional)
    .
    గ్రామం: “మీ ఊరు/పల్లె పేరు.”
    పిన్ కోడ్: 000 000
    మండలం: “మీ మండలం పేరు.”
    జిల్లా: “మీ జిల్లా పేరు.”